లాహోర్ పేలిపోతుందిగా 😄..

భారత్ దెబ్బ..పాక్ అబ్బ!

భారత సైన్యం దెబ్బకి పాక్ విలవిల లాడుతుంది..వేలకోట్లు పెట్టి కొనుక్కున్న చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనికి రాకుండా పోతుంది..చైనా సరుకు అంటే అంతేగా😂😂..

విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్ లో 100 మందికి పైగా ఉగ్రవాద పందులు హతమైనట్టు మనకు తెలిసిందే.కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేసి 9 చోట్ల ఏక కాలంలో దాడులు చేసి సత్తా చాటిన భారత సైన్యం పాకిస్తాన్ పందులకి చుక్కలు చూపించింది.అయితే దొంగదారిన దొంగ దెబ్బ తీసే పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్(LOC) వెంబడి ఉన్న పూంచ్ లో భారత పౌరులపై దాడులకు తెగబడ్డది.ఒక సైనిక అధికారితో పాటు 15మంది పౌరులు అమరులయ్యారు.ఇలాగే నిన్న రాత్రి నుండి భారత సరిహద్దు రాష్ట్రాల ముఖ్య నగరాలపై డ్రోన్లు,మిస్సైల్స్ తో దాడికి తెగబడుతుంటే మన భారత సైన్యం అలవోకగా తిప్పికొడుతూ పాక్ కి బుద్ధి చెప్తుంది.

ఈరోజు పొద్దున లాహోర్ పై డ్రోన్లతో విరుచుకుపడి పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు ఆర్మీ ప్రకటించింది.15 చోట్ల పాకిస్తాన్ లో డ్రోన్లతో ముచ్చెమటలు పట్టిస్తుంది భారత సైన్యం..ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని,పాకిస్తాన్ మళ్ళీ ఇంకా ఎక్కువ దాడులు చేస్తే భారత్ చేసే దాడులు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు.

భారత్ తో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోవడం ఖాయం..జై హింద్..జై ఆపరేషన్ సింధూర్🇮🇳🇮🇳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *