పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్య ప్రకటన వెలువడింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ వెనక్కి తగ్గింది.విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ ఒప్పందం అమలు అవుతుందని వెంటనే ఇరు దేశాలు సంయమనం పాటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మొత్తానికి పాకిస్తాన్ కి అన్ని వైపులా వాచిపోయి అమెరికాతో కాళ్ల బేరంతో భారత్ కనికరించింది.. ఇప్పటికైతే అంతా సద్దుమనిగినట్టేనా వేచి చూద్దాం!!