Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

అమెరికా పర్యటనలో RSS చీఫ్ మోహన్ భాగవత్ జీ!!

Praveen Reddy Naredla, 29/08/202629/08/2026
Spread the love
     

అమెరికా పర్యటనలో RSS చీఫ్ మోహన్ భాగవత్ జీ!!

RSS చీఫ్ తనఅమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు….

ఈ కార్యక్రమం పట్ల అమెరికాకు చెందిన ఒక 60 మానవ హక్కులు, పౌర హక్కుల మతాంతర సంస్థలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తూ ఉన్నాయి……

న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా మోహన్ భాగవత్ పర్యటనను మరియు ఆరెస్సెస్ భావజాలాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. ప్రైవేట్ కార్యక్రమం కావడంతో దీనిని రద్దు చేసే అధికారం తనకు లేకపోయినప్పటికీ ఈ సభకు తన మద్దతు లేదు అని ప్రకటించుకున్నాడు….

అసలు ఈ 60 సంస్థలు ఏవీ? అని ఒక సారి లుక్ వేస్తే…
ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్,
హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్,
ఇంటర్‌ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్,
ఎమ్‌గేజ్ ( అమెరికన్ ముస్లిం కోసం పనిచేసే ఆర్గనైజేషన్)..అమెరికన్ సిక్కు కాకస్ కమిటీ, యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ లాంటివి ఉన్నాయి…

వీటిని గూగుల్ చేస్తే ఇవన్నీ మన దగ్గర ఉండే సూడోస్ లిబరల్స్ సెక్యులర్స్ నడిపే సంస్థల్లాంటివే…..
పేరు లో పాశ్ ఉందేమో కానీ లక్ష్యం చీప్ ది…..

ఇక మోహన్ జీ భాగవత్ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం హిందూ-అమెరికన్ సంస్థలు, ప్రవాస భారతీయ సంఘాలు ఉదాహరణకు అహెడ్ ఫోరమ్, ఇండియన్ అమెరికన్ గ్రూప్స్ రెండు మూడు నెలలలు గా కష్టపడుతూ ఉన్నాయి..

స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన సర్వమత మహాసభలో ప్రసంగం చేసిన విధానం గుర్తు చేస్తూ

హిందువులకు / భారతీయులకు ఎవరి మీద ఎలాంటి ద్వేషపూరితమైన ఆలోచన లేదని, భారతీయ సనాతన ధర్మ సిద్ధాంతమైన “వసుధైక కుటుంబకం” (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే నినాదంతో, భిన్నత్వం మరియు సామరస్యాన్ని జరుపుకోవడానికే ఈ ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు…

కొసమెరుపు …ఈ కార్యక్రమం వద్దు అని 60 సంస్థలు నిరసన వ్యక్తం చేస్తూంటే కార్యక్రమం కోసం 200 సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి…

Source: విలాస్ జంబుల

As part of his US visit, the RSS Chief is set to participate in the “Universal Oneness Celebration” today at Madison Square Garden in New York.
Hindu-American organizations and Indian diaspora groups—such as the AHEAD Forum and various Indian-American associations—have been working hard for the past two to three months to ensure the success of Mohan Bhagwat’s event.
Recalling the historic address delivered by Swami Vivekananda at the Parliament of the World’s Religions in Chicago on September 11, 1893, the organizers stated:
Hindus and Indians harbor no hatred toward anyone.
The “Universal Oneness Celebration” is being organized to celebrate diversity and harmony under the Indian Sanatana Dharma philosophy of “Vasudhaiva Kutumbakam” (“The world is one family”).
A notable highlight: While around 60 organizations have staged protests opposing the event, over 200 organizations are actively working to support it.
Source: Vilas Jambula


Spread the love
     
 
      
News National America tourMohan BhagavathRssRSS chiefvilas jambula

Post navigation

Previous post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • అమెరికా పర్యటనలో RSS చీఫ్ మోహన్ భాగవత్ జీ!!
  • తమిళనాడు గవర్నర్ గా నియమితులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
  • 2రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు
  • ఏడిపించేసిన ‘ఇరుముడి’ సినిమా రివ్యూ..
  • కరీంనగర్ టవర్ సర్కిల్ లో బండి సంజయ్ జోష్..జిలేబీ హోష్!!

Recent Comments

  1. raju on 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  2. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  3. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥

Archives

  • August 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | WordPress Theme by SuperbThemes