Skip to content
rightvoice.in logo Right voice

జాతీయవాద గొంతుక

  • Home
  • Telangana
  • National
  • About Us
  • Contact Us
  • Disclaimer
rightvoice.in logo
Right voice

జాతీయవాద గొంతుక

కొత్త బీజేపీ జాతీయ కమిటీ ప్రకటించిన నితిన్ నాబిన్

Praveen Reddy Naredla, 17/08/202617/08/2026
Spread the love
     

కొత్త బీజేపీ జాతీయ కమిటీ ప్రకటించిన నితిన్ నాబిన్

బీజేపీ జాతీయ కమిటీలో కీలక నియామకాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17, 2026:
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ పార్టీ జాతీయ కార్యవర్గంలో పలు కీలక నియామకాలను ప్రకటించారు. జాతీయ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర బాధ్యతలను ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

జాతీయ ఉపాధ్యక్షులుగా: వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురందేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, డా. భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ప్రొఫెసర్ ఎం. నాగరాజ, ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్, డా. మధుచంద్ర కర్‌లను నియమించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)గా బి.ఎల్. సంతోష్‌ను నియమించారు. జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (ఆర్గనైజేషన్)గా శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా: వినోద్ తావడే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, స్మృతి ఇరానీ, డా. సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలను నియమించారు.

జాతీయ కార్యదర్శులుగా: కవితా పాటిదార్, కె. సురేంద్రన్, డా. భోలా సింగ్, డా. ప్రదీప్ వర్మ, జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్, డా. సందీప్ పాఠక్, ఫాంగ్నోన్ కోన్యాక్, సంగీతా యాదవ్, అనిల్ ఆంటోనీ, డా. ఎం. వెంకటేశన్, మనోజ్ టిగ్గా, సిద్ధార్థ్ శంభు, డా. స్వదేశీ సింగ్, మృగాంకా దేవ్ బర్మన్, రోహన్ గుప్తా, జై ప్రకాశ్‌లను నియమించారు.

ఇతర కీలక బాధ్యతల్లో: పీయూష్ గోయల్‌ను జాతీయ కోశాధికారిగా, రాజేష్ మంగల్‌ను జాతీయ సంయుక్త కోశాధికారిగా, తరుణ్ చుగ్‌ను కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా, మహేంద్ర పాండేను కేంద్ర కార్యాలయ కార్యదర్శిగా నియమించారు.

ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా డా. సంబిత్ పాత్ర, సంయుక్త సమన్వయకర్తగా రాజీవ్ బబ్బర్‌కు బాధ్యతలు అప్పగించారు. అన్ని సెల్స్ కోఆర్డినేటర్‌గా విష్ణు దత్ శర్మ, సంయుక్త కోఆర్డినేటర్లుగా రితురాజ్ సిన్హా, విష్ణు వర్ధన్ రెడ్డిని నియమించారు.

మోర్చాల అధ్యక్షుల నియామకం

యువ మోర్చా అధ్యక్షుడిగా డా. హేమంగ్ జోషి, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమర్‌పాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుర్జర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా డా. మన్నాలాల్ రావత్, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా కున్వర్ బాసిత్ అలీలను నియమించారు.

మీడియా, సోషల్ మీడియా బాధ్యతలు

మీడియా కన్వీనర్‌గా అనిల్ బలూనీని, మీడియా కో-కన్వీనర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారి, సిద్ధార్థ్ యాదవ్‌లను నియమించారు.

సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్ మాష్కేను, కో-కన్వీనర్లుగా ప్రీతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లను నియమించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

Heartiest congratulations and best wishes to all the newly appointed office bearers of the Bharatiya Janata Party’s National Team.

With a blend of experience and energy, this team will give new momentum to the organisation under the guidance of Hon’ble Prime Minister Shri… pic.twitter.com/JaNKozwo4H

— Nitin Nabin (@NitinNabin) August 17, 2026

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు

  1. వసుంధర రాజే సింధియా — రాజస్థాన్
  2. తీరథ్ సింగ్ రావత్ — ఉత్తరాఖండ్
  3. రామ్ మాధవ్ — ఢిల్లీ
  4. బైజయంత్ జయ్ పాండా — ఒడిశా
  5. డి. పురందేశ్వరి — ఆంధ్రప్రదేశ్
  6. రేఖా వర్మ — ఉత్తరప్రదేశ్
  7. వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి — గుజరాత్
  8. డా. భారతి ప్రవీణ్ పవార్ — మహారాష్ట్ర
  9. సర్దార్ మన్‌ప్రీత్ సింగ్ బాదల్ — పంజాబ్
  10. లాల్ సింగ్ ఆర్య — మధ్యప్రదేశ్
  11. ప్రొఫెసర్ ఎం. నాగరాజ — కర్ణాటక
  12. ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ — ఉత్తరప్రదేశ్
  13. డా. మధుచంద్ర కర్ — పశ్చిమ బెంగాల్

జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్)

  • బి.ఎల్. సంతోష్ — ఢిల్లీ

జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (ఆర్గనైజేషన్)

  1. శివప్రకాశ్ — ముంబై
  2. సౌదాన్ సింగ్ — చండీగఢ్

జాతీయ ప్రధాన కార్యదర్శులు

  1. వినోద్ తావడే — మహారాష్ట్ర
  2. సునీల్ బన్సల్ — ఢిల్లీ
  3. బిప్లబ్ కుమార్ దేబ్ — త్రిపుర
  4. స్మృతి ఇరానీ — ఉత్తరప్రదేశ్
  5. డా. సతీష్ పూనియా — రాజస్థాన్
  6. గజేంద్ర పటేల్ — మధ్యప్రదేశ్
  7. హరీష్ ద్వివేది — ఉత్తరప్రదేశ్
  8. సంజయ్ భాటియా — హర్యానా

జాతీయ కార్యదర్శులు

  1. కవితా పాటిదార్ — మధ్యప్రదేశ్
  2. కె. సురేంద్రన్ — కేరళ
  3. డా. భోలా సింగ్ — ఉత్తరప్రదేశ్
  4. డా. ప్రదీప్ వర్మ — జార్ఖండ్
  5. జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్ — గుజరాత్
  6. డా. సందీప్ పాఠక్ — ఢిల్లీ
  7. ఫాంగ్నోన్ కోన్యాక్ — నాగాలాండ్
  8. సంగీతా యాదవ్ — ఉత్తరప్రదేశ్
  9. అనిల్ ఆంటోనీ — కేరళ
  10. డా. ఎం. వెంకటేశన్ — తమిళనాడు
  11. మనోజ్ టిగ్గా — పశ్చిమ బెంగాల్
  12. సిద్ధార్థ్ శంభు — బీహార్
  13. డా. స్వదేశీ సింగ్ — ఢిల్లీ
  14. మృగాంకా దేవ్ బర్మన్ — అస్సాం
  15. రోహన్ గుప్తా — గుజరాత్
  16. జై ప్రకాశ్ — ఢిల్లీ

ఇతర బాధ్యతలు

  • జాతీయ కోశాధికారి: పీయూష్ గోయల్ — మహారాష్ట్ర
  • జాతీయ సంయుక్త కోశాధికారి: రాజేష్ మంగల్ — రాజస్థాన్
  • కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్: తరుణ్ చుగ్ — పంజాబ్
  • కేంద్ర కార్యాలయ కార్యదర్శి: మహేంద్ర పాండే — ఉత్తరాఖండ్
  • ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేటర్: డా. సంబిత్ పాత్ర — ఒడిశా
  • ఈశాన్య రాష్ట్రాల సంయుక్త కోఆర్డినేటర్: రాజీవ్ బబ్బర్ — ఢిల్లీ
  • అన్ని సెల్స్ కోఆర్డినేటర్: విష్ణు దత్ శర్మ — మధ్యప్రదేశ్
  • అన్ని సెల్స్ సంయుక్త కోఆర్డినేటర్లు: రితురాజ్ సిన్హా — బీహార్; విష్ణు వర్ధన్ రెడ్డి — ఆంధ్రప్రదేశ్

మోర్చా అధ్యక్షులు

  • యువ మోర్చా: డా. హేమంగ్ జోషి — గుజరాత్
  • మహిళా మోర్చా: రూప్ కుమారి చౌదరి — ఛత్తీస్‌గఢ్
  • ఓబీసీ మోర్చా: అమర్‌పాల్ మౌర్య — ఉత్తరప్రదేశ్
  • కిసాన్ మోర్చా: బన్సీలాల్ గుర్జర్ — మధ్యప్రదేశ్
  • ఎస్సీ మోర్చా: శివేష్ కుమార్ రామ్ — బీహార్
  • ఎస్టీ మోర్చా: డా. మన్నాలాల్ రావత్ — రాజస్థాన్
  • మైనారిటీ మోర్చా: కున్వర్ బాసిత్ అలీ — ఉత్తరప్రదేశ్

మీడియా & సోషల్ మీడియా

  • మీడియా కన్వీనర్: అనిల్ బలూనీ — ఉత్తరాఖండ్
  • మీడియా కో-కన్వీనర్లు: ఆశిష్ ఉషా అగర్వాల్ — మధ్యప్రదేశ్; ప్రదీప్ భండారి — ఢిల్లీ; సిద్ధార్థ్ యాదవ్ — ఢిల్లీ
  • సోషల్ మీడియా కన్వీనర్: దీపక్ మాష్కే — ఛత్తీస్‌గఢ్
  • సోషల్ మీడియా కో-కన్వీనర్లు: ప్రీతి గాంధీ — మహారాష్ట్ర; శివానంద్ ద్వివేది — ఢిల్లీ; అలోక్ భట్ — ఉత్తరాఖండ్; అరుణ్ యాదవ్ — హర్యానా.

Congratulations to the newly appointed National Office Bearers of the BJP and those who have been given various responsibilities in the Party. This newly appointed team brings together organisational experience, energy and grassroots connect. I am confident they will give their…

— Narendra Modi (@narendramodi) August 17, 2026

ఈ సందర్భంగా నరేంద్రమోదీ కొత్తగా ప్రకటించిన జాతీయ కమిటీ సభ్యులకు,పదాధికారులకు,నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Spread the love
     
 
      
News National Telangana BjpBJP New National CommitteeModiNarendra modiNew CommitteeNithin NabinSmrithi IraniTelangana

Post navigation

Previous post
Next post

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • 200 మంది ఉగ్రవాదులు అరెస్ట్..
  • కొత్త బీజేపీ జాతీయ కమిటీ ప్రకటించిన నితిన్ నాబిన్
  • వందేమాతరాన్ని పాడకుంటే ఇటలీ వెళ్లిపోండి..
  • అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి.. అధికారమే లక్ష్యమన్న రాంచందర్‌రావు
  • వందేమాతరం గేయాన్ని అడ్డుకోవడంపై VHP నేత బాలస్వామి ఫైర్

Recent Comments

  1. raju on 2014 నుంచి మోడీ ప్లానింగ్ కి హాట్సాఫ్
  2. Vrr on బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి…
  3. Gorre Aravind on మేడారంలో ABVP అనితరసాధ్యం..అద్భుతం!
  4. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥
  5. PRATHAP REDDY on 🔥 తొమ్మిది రోజుల తపన… సిద్ధాంతం కోసం సాగిన పోరాటం… ఫలించిన విజయం! 🔥

Archives

  • August 2026
  • June 2026
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • November 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • December 2024
  • September 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024

Categories

  • Andhra Pradesh
  • Blog
  • Health
  • National
  • News
  • Telangana
  • Videos
  • నా స్పందన
©2026 Right voice | WordPress Theme by SuperbThemes